IPL 2020 Award Winners: Orange Cap, Purple Cap, Fairplay and other award winners. Complete list of award winners at IPL 2020 including Orange Cap, Purple Cap, Best Catch, Emerging Player, MVP
#Ipl2020
#MumbaiIndians
#DelhiCapitals
#MIVsDC
#KlRahul
#Ishankishan
#DevduttPadikkal
#JofraArcher
#Kagisorabada
కరోనా నేపథ్యంలో జరుగుతుందో లేదో అనుకున్న ఐపీఎల్ 2020 సీజన్ సూపర్ సక్సెస్ అయింది. మంగళవారం ఏకపక్షంగా సాగిన టైటిల్ ఫైట్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తు చేసి మళ్లీ టైటిల్ అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో ముంబైకిది ఐదో టైటిల్ కాగా.. తొలిసారి ఫైనల్‌కు చేరిన ఢిల్లీ బంగారం లాంటి అవకాశాన్ని చేజేతులా చేజార్చుకుంది.